Allu RamaLingaiah Biography : పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి బయోగ్రఫీ
Allu RamaLingaiah Biography : పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి బయోగ్రఫీ
Allu RamaLingaiah Biography : మన తెలుగు సినిమా చరిత్రలో అపురూపమైన హాస్య నటులలో అల్లు రామలింగయ్య గారి పేరు అగ్రస్థానంలో నిలుస్తుంది. తన ప్రత్యేకమైన హాస్య శైలి, అద్భుతమైన టైమింగ్, అల్లికైన అభినయంతో కొన్ని తరాల ప్రేక్షకులను ఆయన యిట్టె ఆకట్టుకున్నారు.
Allu RamaLingaiah Biography : అల్లు రామలింగయ్య గారి బాల్య జీవితం
అల్లు రామలింగయ్య 1922, అక్టోబర్ 1న, పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన కుటుంబం
వ్యవసాయ నేపథ్యం కలది. చిన్ననాటి నుంచే హాస్యం పట్ల, నాటకాల పట్ల ఆసక్తి కనబరిచే వారు. విద్యను
పాలకోలులోనే అభ్యసించారు.
పాఠశాల రోజుల నుంచే స్థానిక నాటకాల్లో, కళాప్రదర్శనల్లో పాల్గొంటూ తన నటనను
మెరుగుపరుచుకున్నారు. ఇదే ఆయన సినీ జీవితానికి బలమైన పునాది వేసింది.
సినీ ప్రవేశం
అల్లు రామలింగయ్య మొదటిసారి సినిమాలలో అవకాశం పొందిన చిత్రం "పుట్టిల్లు" (1953). ఈ చిత్రంలో చిన్న పాత్రలో నటించినా, ఆయన అభినయం చూసినవారికి ఆయన నటనా ప్రతిభ
అర్థమైంది.
తరువాత పదుల సంఖ్యలో అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా 1950ల చివరి నుంచి 1960ల కాలంలో ఆయన నటనా జీవితంలో
గొప్ప టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చు.
Allu RamaLingaiah Biography : హాస్య రారాజు
Allu RamaLingaiah Biography : నటించిన కొన్ని చిత్రాలు:
సినిమా పేరు : సంవత్సరం
|
01 |
||
|
02 |
||
|
03 |
||
|
04 |
||
|
05 |
||
|
06 |
||
|
07 |
||
|
08 |
||
|
09 |
||
|
10 |
||
|
11 |
||
|
12 |
||
|
13 |
||
|
14 |
||
|
15 |
||
|
16 |
||
|
17 |
||
|
18 |
||
|
19 |
||
|
20 |
||
|
21 |
||
|
22 |
||
|
1988 |
||
|
23 |
||
|
24 |
||
|
25 |
||
|
26 |
||
|
27 |
||
|
28 |
||
|
29 |
||
|
30 |
||
|
31 |
||
|
34 |
||
|
32 |
||
|
33 |
||
|
35 |
||
|
36 |
||
|
37 |
||
|
38 |
||
|
39 |
||
|
40 |
||
|
41 |
||
|
42 |
||
|
44 |
||
|
43 |
||
|
45 |
||
|
46 |
||
|
47 |
||
|
48 |
||
|
49 |
||
|
50 |
||
|
51 |
||
|
52 |
||
|
53 |
||
|
54 |
||
|
55 |
||
|
56 |
||
|
57 |
||
|
58 |
||
|
59 |
||
|
60 |
||
|
61 |
||
|
62 |
||
|
63 |
||
|
64 |
||
|
65 |
||
|
66 |
||
|
67 |
||
|
68 |
||
|
69 |
||
|
70 |
||
|
71 |
||
|
72 |
||
|
73 |
||
|
74 |
||
|
75 |
||
|
76 |
||
|
77 |
||
|
78 |
||
|
79 |
||
|
80 |
||
|
81 |
||
|
82 |
||
|
83 |
1000కి పైగా సినిమాలు
Allurama Lingaiah అల్లు రామలింగయ్య గారు సుమారు 1000కి పైగా చిత్రాలలో నటించి ఒక అద్భుతమైన రికార్డు సృష్టించారు. ఆయన
కెరీర్ నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగింది. వివిధ తారాగణాలతో, వివిధ తరాల హీరోలతో కలిసి నటించిన చాలా తక్కువమంది
నటులలో ఆయన ఒకరు.
Allu RamaLingaiah Biography : పురస్కారాలు మరియు గౌరవాలు
యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని
అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990లో ' పద్మశ్రీ'
అవార్డుతో గౌరవించింది. రేలంగి తరువాత ' పద్మశ్రీ'
అందుకున్న హాస్యనటుడు అల్లునే.
2001వ
సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అత్యున్నత 'రఘుపతి వెంకయ్య' అవార్డు
ఇచ్చింది. పాలకొల్లులో అతను విగ్రహం నెలకొల్పారు. తన కొడుకు అల్లు అరవింద్ నిర్మాతగా
స్థిరపడటం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్
గా ఎదగడం, మనవడు అల్లు అర్జున్ హీరోగా
మారడం అయనకు జీవితంలో సంతృప్తినిచ్చిన అంశాలు. అతని చివరి చిత్రం 'జై '
అల్లు రామలింగయ్య 2004 జూలై 31వ తేదీన తన 82 వ ఏట కన్నుమూసాడు. మరణించేనాటికి తెలుగు చిత్రసీమలో అల్లురామలింగయ్యది ప్రత్యేక స్థానం. భౌతికంగా లేకపోయినా అతను హాస్యం చిరంజీవిగా ప్రజల్ని అలరిస్తూనే ఉంటుంది.
2013లో భారత
చలనచిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన 50 తపాలా బిళ్ళలలో ఒకటి అల్లు రామలింగయ్య
జ్ఞాపకార్థం విడుదలయింది.
Allu RamaLingaiah Biography : వ్యక్తిగత జీవితం
అల్లు రామలింగయ్య గారు కనకరత్నం గారిని వివాహం చేసుకున్నారు. వారికి నాలుగు
సంతానం. ఆయన కుటుంబం సినీ రంగంలో కొనసాగుతోంది.
కుమారుడు అల్లు
అరవింద్ తెలుగు
సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా ఎదిగారు.
మనవడు అల్లు
అర్జున్ ఇప్పటివరకు
స్టార్ హీరోగా తెలుగు సినిమా రంగంలో సత్తాచాటుతున్నారు.
ఆయన సినీ జీవితం మాదిరిగానే కుటుంబ జీవితాన్ని కూడా చాలా విలువగా
గౌరవంగా సాగించారు.
మదింపుల జీవిత philosophy
సినిమాల్ని ప్రేమించడమే కాకుండా, అల్లు రామలింగయ్య గారు ఆయుర్వేదం, వ్యవసాయం పట్ల ప్రత్యేకమైన మక్కువ కలిగి ఉండేవారు. తన
సినిమాల మధ్యలో ఖాళీ సమయాల్లో ఆయన తన వ్యవసాయ భూమి సేద్య పనులు పర్యవేక్షణ చేస్తూ
గడిపేవారు. వైద్య పద్ధతులు, ఆరోగ్య
సంరక్షణ, సహజ
జీవనశైలి, వంటి అంశాలపై ఆయన ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉండేవారు.
చివరి సంవత్సరాలు - హాస్య రారాజు మరణం
జీవితాంతం ప్రేక్షకులను నవ్వించిన ఈ మహానటుడు,
2004, జూలై 31న, 81 ఏళ్ల వయసులో తన నటనను, హాస్య సన్నివేశాల్ని ప్రేక్షకులకు
మిగిల్చి లోకాన్ని విడిచి వెళ్ళేరు.
ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటుగా మిగిలింది. అనేక సినీ
ప్రముఖులు, అభిమానులు
ఆయనను స్మరించుకున్నారు, ఆయన
చేసిన సేవలను స్మరించుకున్నారు.
Allu RamaLingaiah Biography అల్లు రామలింగయ్య గారి స్మృత్యర్థం, "అల్లు రామలింగయ్య స్మారక అవార్డు" ను స్థాపించారు, ప్రతి సంవత్సరం ప్రముఖ నటులకు ఈ అవార్డును ప్రదానం
చేస్తున్నారు.
ఆయన మనవడు అల్లు అర్జున్ తరచూ తన తాతగారి గురించి గర్వంతో
మాట్లాడుతుంటారు. అల్లు కుటుంబం వారి మూలాలను మరిచిపోకుండా, తెలుగు సినిమాకి చేస్తున్న సేవలతో ఆయన
వారసత్వాన్ని కొనసాగిస్తోంది.
సేకరణ, రచన : సహాయ న్యూస్

కామెంట్‌లు